అలర్ట్ 🚨 #Dude OTT విడుదల తేదీ లాక్ అయింది – ప్రదీప్ రంగనాథన్ ఫైర్ కి సిద్ధంగా ఉండండి! 🔥

“డ్యూడ్” మూవీ ఓటీటీ రిలీజ్ అప్డేట్! ❤️
థియేటర్లలో ఘన విజయం సాధించిన రొమాంటిక్ కామెడీ “డ్యూడ్” — ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్కు సిద్ధమవుతోంది! 🔥
ప్రదీప్ రంగనాథన్ తన స్టైలిష్ యాక్టింగ్‌తో యూత్‌ని ఆకట్టుకున్న ఈ మూవీ, దీపావళి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
తాజా సమాచారం ప్రకారం — ఈ మూవీ నవంబర్ 14, 2025న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. 📅✨
అది కూడా ఒకేసారి తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులోకి రానుందని టాక్ వినిపిస్తోంది. 🎧
అధికారిక ప్రకటన ఇంకా రాకపోయినా, ఫిల్మ్ సర్కిల్స్‌కి తెలిసినంతవరకు ఈ అప్డేట్ నిజమే అని చెబుతున్నారు. 👀
ఈ చిత్రంలో మమితా బైజు హీరోయిన్గా, నేహా శెట్టి అతిథి పాత్రలో మెరిసారు. 💖
అలాగే శరత్ కుమార్ చేసిన ప్రత్యేక పాత్ర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
మ్యూజిక్ అందించిన సాయి అభ్యంకర్ పాటలు ఇప్పటికే చార్ట్‌బస్టర్స్‌గా మారాయి. 🎵
రెండో వారంలోనే ₹100 కోట్ల గ్రాస్ దాటిన ఈ మూవీతో మైత్రి మూవీ మేకర్స్ కోలీవుడ్‌లో మరో మాస్ హిట్ తమ ఖాతాలో వేసుకున్నారు! 💥