థమన్ సర్వేపల్లి సిస్టర్స్‌తో కలసి “అఖండ 2”లో డివోషనల్ ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నాడట!

థమన్ సర్వేపల్లి సిస్టర్స్‌తో కలసి “#Akhanda2”లో డివోషనల్ ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నాడట!

💥 మాస్ గాడ్ నందమూరి బాలకృష్ణ – సెన్సేషన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న అఖండ 2: తాండవం కోసం ఫ్యాన్స్ ఎదురుచూపులు పీక్‌కి చేరాయి! 🔥

పార్ట్ 1లో చూపించిన ఆ మాస్ + దైవత్వం మిక్స్‌ను ఈసారి మరింత ఎత్తులోకి తీసుకెళ్లడానికి టీమ్ రెడీగా ఉంది. ⚡
ప్రస్తుతం షూటింగ్ స్పీడ్‌గా సాగుతుండగా, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మాత్రం ఈ ప్రాజెక్ట్‌పై పూర్తి ఫోకస్ పెట్టేశాడు. 🎶

మ్యూజిక్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ లేకుండా,
సాహిత్యం నుంచి ట్యూన్స్ వరకూ — దేవతా శక్తిని, ఆధ్యాత్మిక ఎనర్జీని ప్రతిబింబించేలా కంపోజ్ చేస్తున్నాడట. 🙏

👉 తాజాగా థమన్, మిశ్రా సోదరులుతో కలిసి సంస్కృత సాహిత్యంపై వర్క్ చేయగా,
ఇప్పుడు సర్వేపల్లి సిస్టర్స్తో కలసి క్లాసికల్ టచ్ ఉన్న పాటలపై పని చేస్తున్నాడని సమాచారం. 🎤

ఈ కాంబినేషన్‌తో వచ్చే సాంగ్స్ అనేవి
భక్తి, పవర్, ఫైర్ అన్నీ కలిపిన డివైన్ మాస్ ఫీలింగ్ ఇవ్వబోతున్నాయట! 🔥

🎧 అఖండ ఫస్ట్ పార్ట్‌లో లాంటి మంత్రపుష్పాలు, చాంటింగ్, పంచాక్షర మంత్రం లాంటి థీమ్స్ —
ఈసారి మరింత ఇంటెన్స్ లెవెల్‌లో రీడిజైన్ అవుతున్నాయన్న టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. 💫

ఇక ఈ సీక్వెల్ మ్యూజిక్‌కి థమన్ మార్క్ డివోషనల్ మాస్ వైబ్ కలిస్తే —
బాలయ్య ఫ్యాన్స్‌కి ఇది ఒక పవర్‌పుల్ మ్యూజికల్ రీలిజియస్ ఫెస్టివల్ అవుతుంది అనడంలో సందేహం లేదు! ⚡🔥

Akhanda2 #Tandavam #NBK #BoyapatiSrinu #Thaman #NandamuriBalakrishna #Akhanda #TeluguCinema #MassGod #DivineMass #TollywoodBuzz

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *