బాలయ్య తాండవానికి కౌంట్‌డౌన్ మొదలైంది బాస్! 💪 “అఖండ 2 మొదలైంది బాస్ ఫస్ట్ సింగిల్

🔥 నందమూరి నటసింహం బాలయ్య బాబు – మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటేనే… థియేటర్స్ కంపించాల్సిందే బాస్! ⚡ ఇప్పుడీ జంట మరోసారి కలసి వస్తున్న మోస్ట్ అవైటెడ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ “అఖండ 2 – తాండవం”…