ప్రభాస్ – రాజమౌళి మ్యాజిక్ రీటర్న్స్! “#BaahubaliTheEpic” బ్లాస్ట్ థియేటర్లలో ఎపిక్ ఫీవర్!

“#BaahubaliTheEpic” బ్లాస్ట్ థియేటర్లలో ఎపిక్ ఫీవర్! 🎬 పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ – విజన్‌రీ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి కలయికలో తెలుగు సినీ చరిత్రను మార్చేసిన లెజెండరీ సిరీస్ “బాహుబలి” మళ్లీ థియేటర్లలో మహా సంబరంగా సందడి చేస్తోంది! ⚔️…