Posted inGeneral Telugu news
థమన్ సర్వేపల్లి సిస్టర్స్‌తో కలసి “అఖండ 2”లో డివోషనల్ ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నాడట!
థమన్ సర్వేపల్లి సిస్టర్స్‌తో కలసి “#Akhanda2”లో డివోషనల్ ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నాడట! 💥 మాస్ గాడ్ నందమూరి బాలకృష్ణ – సెన్సేషన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న అఖండ 2: తాండవం కోసం ఫ్యాన్స్ ఎదురుచూపులు పీక్‌కి చేరాయి! 🔥…