🔥 మాస్ జాతర ట్రైలర్ అదిరిపోయింది బాస్! పక్కా మాస్ ఫెస్టివల్ బాస్.

🔥 మాస్ మహారాజ రవితేజ — ఫుల్ ఫార్మ్‌లో తిరిగి వస్తున్నాడు బాస్! 💪శ్రీలీల గ్లామర్ డోస్‌తో కలిసి రవితేజ మాస్ వైబ్స్ మళ్లీ థియేటర్స్‌లో పేలబోతున్నాయి! 🎬అవును… మనం చెప్పేది “మాస్ జాతర” గురించే! 🎉 📽️ భాను భోగవరపు…